2013-04-30

గణేశ స్తోత్రము



శ్లోకం :శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
       ప్రసన్న వదనం ద్యాయేత్సర్వవిఘ్నోప శాంతయే
       అగజానన పద్మార్గం గజానన మహర్నిశం
       అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే;

జ్యోతిష్యము భారత దేశములో పూర్వికులు మనకందించిన అద్భుతమైన శాస్త్రములలో కెల్ల అతి పురాతనమైన శాస్త్రము.

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...