ఆరుద్ర,పునర్వసు ,పుష్యమి నక్షత్రములో పుట్టిన వారికి పేర్లు
ఆరుద్ర నక్షత్రములో పుట్టిన వారికి పేర్లు
జన్మనక్షత్రము నక్షత్ర పాదము అబ్బాయి అమ్మాయి
ఆరుద్ర 1 కుమార్ కుమారి
ఆరుద్ర 1 కుసుమ్ కుసుమ
ఆరుద్ర 1 కుందన్ కుందన
ఆరుద్ర 1 కూర్మరావు కుర్మావతి
ఆరుద్ర 1 కునీల్ కునీల
ఆరుద్ర 1 కుశరాజు కుశాలి
ఆరుద్ర 1 కుశాల్ కుశరాణి
ఆరుద్ర 1 కుశకుమార్ కుశకుమారి
ఆరుద్ర 1 కువలయానంద్ కువలయానందన
ఆరుద్ర 1 కుభేర్ కుముద్బెన్
ఆరుద్ర 2 ....... ..........
ఆరుద్ర ౩ జ్ఞానదీప్ జ్ఞానదీపిక
ఆరుద్ర ౩ జ్ఞానప్రసూన్ జ్ఞానప్రసూన
ఆరుద్ర ౩ జ్ఞానప్రకాష్ జ్ఞానప్రశాంతి
ఆరుద్ర ౩ జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరి
ఆరుద్ర 4 ............ .............
పునర్వసు నక్షత్రములో పుట్టిన వారికి పేర్లు
జన్మనక్షత్రము నక్షత్ర పాదము అబ్బాయి అమ్మాయి
పునర్వసు 1 కేశవ్ కేశవకుమారి
పునర్వసు 1 కేతన్ కేతన
పునర్వసు 2 కోదండరాం కోకిలమ్మ
పునర్వసు 2 కోమల్ కోమలి
పునర్వసు ౩ హరీష్ హరిణి
పునర్వసు ౩ హరిశంకర్ హారిక
పునర్వసు ౩ హరికృష్ణ హరిత
పునర్వసు ౩ హంసరాజు హన్సిక
పునర్వసు ౩ హరి హర్షవర్ధని
పునర్వసు ౩ హర్షవర్ధన్ హర్షిణి
పునర్వసు ౩ హనుమాన్ హర్షిత
పునర్వసు 4 హిమశేఖర్ హిమబిందు
పుష్యమి నక్షత్రములో పుట్టిన వారికి పేర్లు
జన్మ నక్షత్రము నక్షత్ర పాదము అబ్బాయి అమ్మాయి
పుష్యమి 1 హుమయూన్ హృదయాంజలి
పుష్యమి 1 హృదయ్ హృదయ
పుష్యమి 2 హేమల్ హేమ
పుష్యమి 2 హేమానంద్ హేమశ్రీ
పుష్యమి 2 హేమచల్ హేమంజలి
పుష్యమి 2 హేమశంకర్ హేమలత
పుష్యమి 2 హేమరాజ్ హేమప్రియ
పుష్యమి 2 హేమసుందర్ హేమసుందరి
పుష్యమి ౩ .................. ................
పుష్యమి 4 ................. ...................
No comments:
Post a Comment