1 ఇతరులకు
వినపడేటట్లు చేసే జపము . దీనిని వాచకమని అందురు
2 ఇతరులకు వినపడి
వినపడనట్లు చేస్తే దానిని ఉపాంశువు అని అంటారు .
౩ మనసులో జపిస్తే
అది మానసికమని అనబడును .
ఆసన ప్రాధాన్యత
దర్భాసనం వేసుకొని
దానిపై తెల్లని వస్త్రమును వేసుకొని జపం చేయుట శ్రేయస్కరం .
పీటపైన జపం చేయుట
మంచిది కాదు . పీటపైన వస్త్రం వేసుకొని జపం చేయుట శ్రేష్టము .
ఓం కారం జపిస్తే - ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి
గాయత్రి జపిస్తే - భుక్తి , ముక్తి లభిస్తుంది
.
దామోదరనామం - సమస్త బంధనములు తొలగిపోవును
నారాయణ మంత్రం - సర్వార్ధ సాధకం
పుష్కరాక్రమ - నేత్ర వ్యాధులు నశించును
చక్ర, - సర్వ రోగములు నశించును
నృసింహ నామము - స్థైర్యము లభించును .
హయగ్రీవ - విద్యాభి వృద్ది కలుగును
జగత్సూతి - సంతాన ప్రాప్తి
జలాశయ - అగ్ని దాహం తొలగును .
అనంత , అచ్యుత
నామములు జపించుట వలన ధన , ధాన్య వృద్ది కలుగును .
No comments:
Post a Comment