2013-05-06

భూ భ్రమణము- భూ పరిభ్రమణము

భూమి తనచుట్టూ తాను  తిరుగుటను భూభ్రమణమని అందురు .
భూమి సూర్యుని చుట్టూ తిరుగుటను భూపరిభ్రమణమని అందురు .

 అయితే  జ్యోతిష్య  శాస్త్రములో మానవుని జీవనమును గురించి తెలుసుకొనుటకు భూమిని కేంద్రముగా  చేసుకొని గ్రహములను వాటి ద్వారా కలగబోవు ఫలితాలను మహర్షులు అధ్యయనము చేసినారు .మన శాస్త్రజ్ఞులు  భూమి ఒక గోళాకార రూపములో ఉన్నదని నిరూపించినారు . 360 డిగ్రీలు గా  విభజించినారు . 

భూమి తనచుట్టూ తాను తిరుగుటకు  సుమారు 24 గంటలు సమయము పట్టును .  దీని వలననే  పగలు రాత్రి ఏర్పడును . ఈ విధంగా తిరిగే క్రమములో ఒక డిగ్రీ ప్రయాణము చేయుటకు 4నిమిషముల సమయము పట్టును. 4*360=1440నిమిషములు = 24గంటలు  . అదే విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు ఒక సంవత్సరము పట్టును . అనగా రోజుకొక డిగ్రి చొప్పున 360రోజులు పట్టును . 1*360=360భూమి సూర్యుని చట్టూ తిరుగుచున్నదని , చంద్రుడు భూమి చుట్టూ తిరుగుచున్నాడని , భూమికి చంద్రుడు ఉపగ్రహమని మన శాస్త్రజ్ఞులు నిరునిరూపింఛి యున్నారు .   .

రాశులు - విభాగములు.....జ్యోతిష్య శాస్త్రములో ఖగోళమంతటిని 12 రాశులుగా  విభజించినారు ఒక్కొక్క రాశిని 30డిగ్రీలుగా విభజించిరి. 12*30=360డిగ్రీలు.మేషరాశి అశ్విని నక్షత్రము తో ప్రారంభమై మీనరాశి రేవతి నక్షత్రముతో  అంతమగును .ఒక్కొక్క నక్షత్రము పాదము 3. 20 డిగ్రీలు ప్రమాణముండును .  4పాదములు  13. 20 డిగ్రీలు ఒక రాశి 30 డిగ్రీలు ప్రమాణము  .

Turning the Earth's rotation around the earth orbits.
Turning of the Earth revolving around the sun orbits the earth.

  However, the center of the earth to learn about astral science of human life caused by the effects of the variety of the stars studied., Our scientists have shown that there are in the form of a spherical Earth. . And grouped into 360 degrees.

Time of approximately 24 hours, the grip around the time he returned . Its similar to occur on the night of the day . 4 minutes to travel this way to a degree in the process of rotating the grip of time . 4 * 360 = 1440 minutes = 24 hours. As well as plenty of time to wander around the sun, the earth took a year. 360 days , which means that the grip on field of degree . 1 * 360 = 360, while roaming the earth around the sun , the moon, the earth was wandering around the Earth, the satellite, the scientists discovered that the moon ..

Radicals - radicals grouped into 12 units, with a sweep of the firmament ..... astral science. 30 degrees each stack. 12 * 30 = 360 degrees. Aries Pisces Ashwini star Starting with the end of the stars of things. Standard is 3.20 degrees per foot star. 13.20 feet of 4 degrees. A sign of the standard 30 degrees.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...