శాస్త్రజ్ఞులు భూమిపై నుండే ఒక ప్రాంతమునకు మరియొక ప్రాంతమునకు మధ్య దూరమును కనుగొనుటకు అక్షాంశాలు ఏర్పరచినారు . భూమి యొక్క ఉత్తరమున ఉన్న ప్రదేశమును ఉత్తర ధృవముమనియు , దక్షిణమున ఉన్న ప్రదేశమును దక్షిణ ధృవమనియు , మధ్యనున్న ప్రదేశమును భూమధ్య రేఖ ప్రాంతమని నిర్ణయించినారు . భూమధ్య రేఖ ప్రాంతమునకు ఉత్తరమున 90 డిగ్రీలు {రేఖలును } దక్షిణమున 90 డిగ్రీలు {రేఖలు } ఏర్పరచినారు .
ఉత్తరమున ఉన్న రేఖలను ఉత్తర అక్షాంశ రేఖలనియు , దక్షిణమున ఉన్న రేఖలను దక్షిణ అక్షాంశ రేఖలనియు అందురు .
మరియు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుచు 36౦ డిగ్రీలు { రేఖాంశాలు } ఏర్పరచినారు . దీనికి గ్రీనిచ్చ్ పట్టణమును “౦” డిగ్రీలు గా నిర్నయముచేసి అచటనుండి తూర్పునకు “ 180 “ డిగ్రీలు { రేఖలు } డిగ్రీకి ఒక్కటి చొప్పున , పడమరకు “18౦ “డిగ్రీలు {రేఖలు } ఏర్పరచినారు . ఈ గ్రీనిచ్చ్ పట్టణమునకు తూర్పువైపు నున్న రేఖలను తూర్పు రేఖాంశములని ,, పశ్చిమము వైపునున్న రేఖలను పశ్చిమ రేఖాంశములని అందురు . ఇవి జాతకుని జన్మించిన స్థలము యొక్క longitude , latitude తెలుసుకొనుటకు ఉపయోగ పడును అంతేకాక వివిధ ప్రదేశముల మధ్య సూర్యోదయ , సూర్యాస్తమయ సమయములను ఖచ్చితముగా తెలుసుకొనవచ్చును .
ఇంతకుముందు మనము భూమి 36౦ డిగ్రీలుగా విభజించ బడినది అని చెప్పుకొన్నాము . ఈభూమి 23 .5 డిగ్రీలు ఏటవాలుగా సూర్యుని వైపు పడమట నుండి తూర్పునకు ఒక క్రమ పద్ధతిలో తిరుగుచు తన కక్ష్యలో రోజుకొక డిగ్రీ ముందుకు పోవుచున్నది . అందువలనే మనకు సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించు చున్నాడు . భూమిపై నుండు గ్రీనిచ్చ్ ప్రాంతమునకు అనగా “ ౦ “ డిగ్రీల నుండి తూర్పునకు ఒక్కొక్క డిగ్రి దురములోనున్న ప్రదేశములలో 4 నిమిషములు సూర్యోదయ సమయములో తేడా వచ్చును. “ ౦ “ డిగ్రీల నుండి పడమర దిశలో నున్న ప్రదేశములలో ప్రతి డిగ్రీకి 4 నిమిషములు సూర్యోదయము ఆలస్యమగును.

No comments:
Post a Comment