వృషభ కన్యా మకర
రాశులు భూ తత్వ రాశుల ని
మిధున తులా కుంభ
రాశులు వాయుతత్వ రాశుల ని 
కర్కాటక వృశ్చిక
మీన రాశులు జల తత్వ రాశులు అని చెప్పితిరి
మేష మిధున సింహ
తులా ధనుస్సు కుంభ రాశులు పురుష స్వభావము కలవి.
వృషభ కర్కాటక కన్య  వృశ్చిక మకర మీన రాశులు  స్త్రీ స్వభావము కలవి
మేష కర్కాటక తులా
మకర రాశులు  చరరాశులని  
వృషభ సింహ వృశ్చిక
కుంభ రాశులు  స్థిర రాశులని
మిధున కన్యా
ధనుస్సు మీన రాశులను ద్వి స్వభావము కలవి. { అనగా చర , స్థిర స్వభావములు రెండును }
మరియు 
మేష వృషభ సింహ కన్య వృశ్చిక కుంభ రాశులను
శీర్షోదయ రాశులని 
మిధున కర్కాటక తుల ధనుస్సు మకర రాశులను పృష్టో దయ రాసులని
మీనము తిర్యుగదయ రాశి అని సూచించిరి .
మిధున కర్కాటక తుల ధనుస్సు మకర రాశులను పృష్టో దయ రాసులని
మీనము తిర్యుగదయ రాశి అని సూచించిరి .
మేష వృశ్చిక
రాసులకు  అధిపతి కుజుడు
వృషభ తులా రాశులకు
అధిపతి శుక్రుడు 
మిధున కన్యా
రాశులకు అధిపతి బుధుడు
కర్కాటక
రాశికి   అధిపతి చంద్రుడు
సింహ రాశికి అధిపతి
సూర్యుడు 
ధనుస్సు మీన రాశులకు అధిపతి గురుడు
మకర కుంభ రాశులకు అధిపతి శని
ధనుస్సు మీన రాశులకు అధిపతి గురుడు
మకర కుంభ రాశులకు అధిపతి శని
ద్వాదశ రాశులకు ఏడు
గ్రహములను చూపినారు .  రాహు కేతు గ్రహములకు స్వ స్థానములు లేవు . జాతక చక్రము నందు అవి ఎ రాశిలో ఉన్న వో ఆ
రాశి  స్వభావ ఫలితములే ఇచ్చునని చెప్పితిరి                                                                                                                                                                                                                                                                                                                                                                 

 
No comments:
Post a Comment