2013-09-04

HOW TO GET AADHAR CARD


ఆధార్ కార్డును సులువుగా పొందడం ఎలా ?
మీ ఆధార్ కార్డు ఇంకా అందలేదా . మీరు నమోదు చేసుకున్న ఆధార్ కార్డు తాలూకా రసీదు కనపడలేదా ?
కంగారు పడకండి . ఆన్ లైన్లో ఆధార్ కార్డును సులువుగా పొందవచ్చు .
ఆధార్ కార్డును పొందాలంటే క్రింద చూపిన విధంగా చేస్తే ఆధార్ కార్డును సులువుగా పొందవచ్చు .

ఇంటర్నెట్ లో  సెర్చ్ పేజిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి వెబ్ సైటు  http://meeseva.gov.in/ అని టైపు చెయ్యండి . మీ సేవ వెబ్  సైటులో Seed Your Aadhaar అనే లింక్ పై క్లిక్ చెయ్యండి .
వెంటనే ఈ దిగువ పేజీ ఓపెన్ అవుతుంది .

http://aadhaarseeding.ap.gov.in/PublicAadhaarSeedingForm.aspx

ఈ పేజీలో పిన్ కోడ్  ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి .
Aadhaar Seeding Application Form
Search Cretaria
District*:
Aadhaar No(UID)*:
 Select Seeding Department 
 
 
 
 


 


PIN CODE ఆప్షన్ సెలెక్ట్ చేయ్యగానే ఈ దిగువ స్క్రీన్ 

 
Search Aadhaar Details
Customer Name*: District*:
Mandal * :
Village/Ward* :
Pincode*:


మీ పేరును తప్పులు లేకుండా ఇంగ్లీష్ లో టైప్ చెయ్యండి .
మీ ప్రాంతము యొక్క పిన్ కోడ్ నమోదు చెయ్యండి . GET DETAILS బటన్ పై క్లిక్ చెయ్యండి .
మీ తాలూక వివరములు వస్తాయి .
వెంటనే మీకు UID  (OR) EID ) నెంబర్లు తెలుస్తాయి .
మీ తాలుకా  నెంబర్లను COPY చేసి  SAVE  చెయ్యండి .

తరువాత  ఈ దిగువ నున్న వెబ్ సైటు కి వెళ్ళండి .

https://eaadhaar.uidai.gov.in/eDetails.aspx


 మీ యొక్క ఎన్ రోల్ మెంట్ నెంబరును జాగ్రత్తగా ఎంటర్ చెయ్యండి .
మీ పేరు పిన్ కోడ్  ఎంటర్ చెయ్యండి .


download button పై  క్లిక్ చెయ్యండి . మీ ఆధార్ కార్డు డౌన్లోడ్  అవుతుంది .
మీ కంప్యూటర్ లో సేవ్ చేసి  ప్రింట్ తీయండి . అంతే ఆధార్ కార్డు రెడీ .

దయచేసి గమనించండి . మీరు వివరములు తప్పుగా నమోదు చేసినా , లేక మీ ఆధార్ ఎన్ రోల్ మెంట్ కాకపోయినా   #701  error వస్తుంది . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...