పూర్వము కాలమును
ఘడియలలో లెక్కించేవారు. క్రమేణా గంటలు ,
నిమిషములలో లెక్కించడం జరుగు చున్నది .ఒక ఘడియ అనగా 24
నిమిషములు రెండున్నర ఘడియలు ఒక గంట . అరవై
ఘడియలు ఒకరోజు అనగా ఇరవై నాలుగు గంటలు .
పూర్వము కాలమును
గణించే పద్దతి ప్రకారము ప్రతి ఘడియకు ఒక ముహూర్తము చొప్పున లెక్కవేస్తూ చెప్పిన
విధానమే భార్గవ సిద్దాంత పంచాంగము . ఈ పద్దతిలో సూర్యోదయము నుండి మొదలు కొని
మరుసటి రోజు సూర్యోదయము వరకు ఈ పద్దతిని గణించడం జరిగినది . అయితే ప్రతి చోటా
సూర్యోదయము ఒకే సమయములో జరుగుట లేదు . దేశము , మరియు ప్రాంతములను బట్టి సూర్యోదయ
సమయము మారుచున్నది .
కావున ఆయా ప్రాంతములలో సూర్యోదయము నుండి ప్రారంభించి ఈ
సిద్దాంతమును అనుసరించాలి .
ఈ సిద్దాంతములో ముప్పై ముహూర్తములు ఇవ్వడం జరిగినది .
సూర్యోదయము నుండి మొదలు ముప్పై ముహూర్తములు వచ్చును . సూర్యాస్తమయము నుండి తిరిగి
అవే లెక్కించు కోవాలి .
ఉదాహరణకు ఒక
ప్రానతములో సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు జరిగితే భార్గవ సిద్దాంతము ప్రకారము కలిగే
ఫలితములు ఇలా ఉంటాయి .
గం . ని.
|
గం . ని .
|
ఆదివారం
|
సోమవారం
|
మంగళ వారం
|
బుధవారం
|
గురువారం
|
శుక్రవారం
|
శనివారం
|
06.00
|
06.24
|
లాభం
|
వివాదం
|
ధనలాభం
|
దుర్వార్త
|
ధనలాభం
|
కార్యజయం
|
కష్టం
|
06.24
|
06.48
|
ధనం
|
లాభం
|
సుఖం
|
మనోవ్యధ
|
కలహం
|
మిత్రలాభం
|
సుఖం
|
06.48
|
07.12
|
కలహం
|
క్షేమం
|
భయం
|
ధనలాభం
|
భయం
|
ధనలాభం
|
విరోధం
|
07.12
|
07.36
|
రోగం
|
ధనలాభం
|
కష్టము
|
కార్యజయం
|
శుభం
|
శుభం
|
ధనలాభం
|
07.36
|
08.00
|
చోరభయం
|
భూలాభం
|
జయం
|
భయం
|
కార్యసిద్ధి
|
విరోధం
|
జయం
|
08.00
|
08.24
|
శత్రు వృద్ది
|
ధననష్టం
|
సుఖం
|
సుఖం
|
కార్యజయం
|
జయం
|
కార్యజయం
|
08.24
|
08.48
|
కార్యసిద్ధి
|
కార్యసిద్ధి
|
సుఖం
|
సుఖం
|
ధనలాభం
|
హాని
|
కార్యలాభం
|
08.48
|
09.12
|
సుఖం
|
వస్తుప్రాప్తి
|
భయం
|
భీతి
|
లాభం
|
స్నేహం
|
సన్మానం
|
09.12
|
09.36
|
క్షేమం
|
ఇష్టసిద్ది
|
విరోధం
|
ధనలాభం
|
కలహం
|
అశుభం
|
కార్యహాని
|
09.36
|
10.00
|
మిత్రవృద్ది
|
సుఖం
|
మనోభయం
|
మిశ్రమఫలం
|
కార్యజయం
|
మిశ్రఫలం
|
అనారోగ్యం
|
10.00
|
10.24
|
కార్యభంగం
|
స్త్రీలాభం
|
సుఖం
|
కార్యసిద్ధి
|
వృద్దిలాభం
|
సౌఖ్యం
|
సౌఖ్యం
|
10.24
|
10.48
|
సుఖం
|
కార్యసాధన
|
కార్యహాని
|
మిశ్రమ
|
శుభం
|
ధనలాభం
|
సంతాపం
|
10.48
|
11.12
|
జయం
|
కార్యహాని
|
మిశ్రమం
|
శుభం
|
ధనలాభం
|
క్షేమం
|
భయం
|
11.12
|
11.36
|
కార్యసిద్ధి
|
వివాదం
|
భయం
|
లాభం
|
ఆరోగ్యం
|
కార్యసిద్ధి
|
మిత్రప్రాప్తి
|
11.36
|
12.00
|
కలహం
|
కార్యసిద్ధి
|
కష్టం
|
శుభం
|
నష్టం
|
భీతి
|
జయం
|
12.00
|
12.24
|
ఇష్టసిద్ది
|
ఇష్టలాభం
|
రోగపీడ
|
సౌఖ్యం
|
పనినష్టం
|
సుఖం
|
ధనలాభం
|
12.24
|
12.48
|
కార్యహాని
|
ధనలాభం
|
లాభం
|
ఫలసిద్ది
|
విరోధం
|
భయం
|
శుభం
|
12.48
|
01.12
|
జయం
|
కార్యజయం
|
కార్యసిద్ధి
|
క్షేమం
|
కార్యసిద్ధి
|
శుభం
|
మిశ్రమం
|
01.12
|
01.36
|
ఇష్టసిద్ది
|
శుభం
|
కార్యహాని
|
మిశ్రమం
|
బంధనం
|
సుఖహాని
|
కార్యసిద్ధి
|
01.36
|
02.00
|
సంతాపం
|
మిశ్రమం
|
ఉద్యోగలాభం
|
వివాదం
|
హాని
|
ధనవ్యయం
|
కార్యజయం
|
02.00
|
02.24
|
ధనవ్యయం
|
శుభం
|
వ్యర్ధం
|
ఇష్టసిద్ది
|
కలహం
|
కార్యజయం
|
జయం
|
02.24
|
02.48
|
విరోధం
|
మనస్తాపం
|
కార్యహాని
|
లాభం
|
జయం
|
సౌఖ్యం
|
మిశ్రమం
|
02.48
|
03.12
|
ధనలాభం
|
కార్యసిద్ధి
|
అపజయం
|
ఉద్యోగలాభం
|
కార్యభంగం
|
భయం
|
విరోధం
|
03.12
|
03.36
|
శత్రువృద్ది
|
ప్రయాణం
|
శత్రుజయం
|
విజయం
|
అశుభం
|
కార్యహాని
|
రోగపీడ
|
03.36
|
04.00
|
కలహం
|
లాభం
|
వ్యయం
|
అభీష్టసిద్ది
|
స్నేహం
|
నష్టం
|
మనస్తాపం
|
04.00
|
04.24
|
రోగం
|
విద్యాలాభం
|
సుఖం
|
శుభం
|
జయం
|
అపవాదు
|
లాభం
|
04.24
|
04.48
|
ధనలాభం
|
కార్యనష్టం
|
కార్యలాభం
|
క్షేమం
|
కలహం
|
భయం
|
కార్యసిద్ధి
|
04.48
|
05.12
|
కార్యసిద్ధి
|
గౌరవం
|
క్షేమం
|
జయం
|
మనోభీతి
|
పనినష్టం
|
లాభం
|
05.12
|
05.36
|
నష్టం
|
శుభం
|
కార్యసిద్ధి
|
ఉద్యోగలాభం
|
జయం
|
కార్యజయం
|
సుఖం
|
05.36
|
06.00
|
లాభం
|
అధికలాభం
|
సౌఖ్యం
|
అశుభం
|
కార్యసిద్ధి
|
ధనలాభం
|
జయం
|
No comments:
Post a Comment