ఒకటవ సంఖ్య యందు పుట్టినవారు ప్రధానంగా బుద్ది సూక్ష్మత ,
ఆత్మస్థైర్యం , పనుల యందు అధిక పట్టుదల , ధైర్య సాహసాలు కలిగి ప్రతి పనిని సాధింతురు
. స్వయం కృషి వలన అభివృద్ధిలోకి వస్తారు . చురుకైన సొగసైన చూపులు కలిగి ఆకర్షింప
బడతారు. ఏ పనినైననూ సాధించగల సమర్ధులు . వీరు చేయు పనులు అందరికి ఆదర్శంగా ఉంటాయి
. వీరికి self Confidence ఎక్కువగా ఉంటుంది .వీరు పూర్వీకుల Property, మరియు స్వార్జిత సంపాదన కలిగి ఉంటారు .
Financial Trouble అనే సమస్య వీరికి ఉండదు . మంచి Educate అయి ఉంటారు . గ్రంధ రచనలు చేయగలరు . భూమి , గృహ వసతులు కలిగి ఉందురు . అమిత
ఆశలను కలిగిన వారు . సౌశీల్యమైన అనుకూలమైన Life Partner లభించును . రెండు మూడు Languages వీరికి తెలిసి ఉండును . అందు ప్రవీణులు కాగలరు .
మంచి ప్రవర్తన , తెలివి తేటలు ఆధ్యాత్మిక శక్తి కలిగి రాణింతురు . రవిదశ బాగా
యోగించును . వీరికి అంతః శత్రువులు ఉంటారు . కానీ వారి వలన వీరికి ఏమీ ఇబ్బందులు
కలుగవు . వీరి ఎదుట వారు నిలువలేరు . దొంగ దెబ్బ తీయుటకు అవకాశము కొరకు కాచుకొని
ఉంటారు . కావును వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి . పలుకుబడి హోదా కలిగి ఉంటారు .
ఆశయములు సిద్దించుట కొరకు Money ఖర్చు చేస్తారు . 10 వ తేదీన పుట్టిన వారికి అనుకూలతలు , ప్రతికూలతలు సమానముగా ఉంటాయి . వీరు అన్ని
విషయములు తెలిసిన వారి వలే ఉంటారు .23 Years వరకు విలాస వంతమైన జీవితము గడుపుతారు . 28 Years తరువాత నుండి
పరిస్థితులు అనుకూలించును . 33 Years లోపల జీవితములో ప్రధానమైన మార్పులు సంభవించును .
ఆర్ధిక అభివృద్ది కలుగుతుంది . జీవితమున Settle అవుతారు . వీరు
మాటల్లో ద్వంద్వ అర్ధము గోచరించును . ఎవరినీ లెక్క చేయరు . యుక్తవయస్సులో ఆస్తి
నష్టము , కుటుంబ తగాదాలు ఏర్పడును .
15 To 24 years లోపు విద్య విఘ్నములు
13, 14 , 22 years లలో విద్యా లాభం
14, 19 , 22 , 23 , 31 Years విద్యలో జయాదిక్యతలు
21 , 26 , 34 Years Life Settlement
35 , 37 , 40 , 47 , 53 , 58 , 62 , 64 , 73 Years Favorable Years
No comments:
Post a Comment