తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు )
హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం
తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి. హనుమాన్ చాలీసాలో ... "యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను" హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన
చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది. లీల్యో తాహి
మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.
ఈ దూరాన్ని
విశ్లేషించుకుందాం. యుగ -12000 సంవత్సరాలు సహస్ర -1000 యోజనం- 8 మైళ్ళు యుగ X సహస్ర X యోజనం 12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు ఈ
మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే.... ఒక మైలు =1.6 కి .మీ. 96000000X1.6=153600000
ఇది భూమికీ
సూర్యుడికి ఉన్న దూరం.
(గూగుల్ లో
చూడండి.149,600,000 సుమారు )
అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం
లేదు. ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా
ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి. కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు. హిందూమతం
గొప్పతనం అది.
ఈ పోస్టులో తెలిపిన విషయాలుTelugu People నుండి సేకరించినవి .
No comments:
Post a Comment