గృహస్తు ధర్మాలను పాటిస్తే చాలు, సత్ఫలితాలన్నీ వాటంతట అవే చేకూరుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య దొరకడం ఒక మహా భాగ్యం. గృహస్తు విజయం అతని భార్యపైనే ఆధారపడి ఉంటుంది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపదనైనా సులభంగా దాటగలడు.
మహాభారతం ప్రకారం ధర్మపత్ని-- ధర్మార్ధ కామ సాధనకు
ఉపకరణం, గృహనీతి విద్యకు నిలయం, సత్ప్రవర్తన
నేర్పే గురువు, వంశ అభివృద్ధికి మూలం, సద్గతికి
ఊతం--ఇవన్ని పురుషులు గ్రహించాలి.
గృహస్తు- గృహిణి సహాయంతోనే అతిథులను సంతోశాపెత్తగాలుగుతున్నాడు. ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు. భార్యతో పరితృప్తి చందే గృహస్తు అశ్వమేధ ఫలాని పొందగలడు. ఏ ఇతర ఆశ్రమమూ కూడా, గృహస్తాశ్రమం లో పదహారో వంతు కుడా కాదు.
మంచి భార్య వల్ల భర్తకు ధర్మార్ధ సుఖాలు కలుగుతాయి. అధర్మంగా ప్రవర్తించే భార్యలను అసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లతో సనాతన సంస్కృతీ ఈసడించింది. అటువంటి వారి వాళ్ళ వంశ నాశనం సంభవిస్తుంది.
భర్త అభిప్రాయాన్ని అనుసరించేది, సుగుణవతి, సంతానవతి అయిన భార్యను అవమానించే భర్తకు సద్గతులు ఉండవు అని శాస్త్ర వచనం. ధర్మపత్ని యెడల ప్రేమ, గౌరవాన్ని చూపటం భర్త యొక్క ప్రథమ కర్తవ్యమ్.
ఆధునికులు సైతం ఆచరించవలసిన సనాతన ధర్మం ఇది.

ఈ పోస్టు నేను స్వంతంగా తయారు చేసినది కాదు . ఫేసుబుక్ నుండి సేకరించినది . మన తెలుగు మన సంస్కృతి అను ఫేసుబుక్ పేజీలో చాలా చక్కటి వివరణ ఉన్నది దాని లింకు దిగువన ఇస్తున్నాను
No comments:
Post a Comment