రాబోయేది పరీక్షల కాలం . 10 వ తరగతి పరీక్ష రాసే విద్యార్ధుల తల్లి దండ్రులకు అనేక
సందేహాలు కలుగుతూ ఉంటాయి ?
తమ పిల్లల భవిష్యత్తు కొరకు తరువాత ఏంచెయ్యాలి ? ఏ గ్రూపును తీసుకోవాలి . ఐ .
టి. ఐ , పాలిటెక్నిక్ , ఇంటర్ మొదలగు వాటిలో ఏది చదివించాలి అనే సందేహం కలుగుతుంది
. చాలా మంది ఎవరో ఏదో చెప్పారని తమ స్వంత ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం
జరుగుతుంది . తమ స్నేహితుల పిల్లలో లేక తెలిసిన వారి పిల్లలో పలానా కాలేజీలో
జాయిన్ అయ్యారనో , ఫలానా గ్రూపు తీసుకున్నారనో ఇతరులను అనుసరిస్తూ ఉంటారు . అలా
చేయకూడదు .
విద్యార్ధికి ఏ ఏ సబ్జెక్ట్స్ పై అవగాహన ఉన్నది . వారికి ఏ రంగముల అభిరుచి
ఉన్నది , విద్యార్ధి సామర్ధ్యమునకు సరిపోతుందా అనే విషయములను పరిగణన లోకి
తీసుకోవాలి . విద్యార్ధి ఎంచుకునే కోర్సుకు భవిష్యత్తులో ఉన్న అవకాశములేమిటి .
తదుపరి పై చదువులకు వెళ్ళడానికి ఉన్న అవకాశములు ఎలా ఉంటాయి . మన ఆర్ధిక స్తోమత ఎంత
. ఇలా అన్ని విషయములను బేరీజు వేసుకొని ఖచ్చితమైన నిర్ణయము తీసుకోవాలి . ఎందుకంటే
మీరు వేయబోయే అడుగు , తీసుకునే నిర్ణయము విద్యార్ధి భవిష్యత్తుకు పునాది లాంటిది .
2014-2015 RGUKT IIIT ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ వెలువడినది .
వివరములకు ఈ దిగువ
వెబ్ సైటు లో చూడండి .
http://admissions2014.rgukt.in/
for Notification in Telugu Please click this Link
RGUKT IIIT NoTIFICATION
for Notification in Telugu Please click this Link
RGUKT IIIT NoTIFICATION
No comments:
Post a Comment