ఏ పండగ ఎప్పుడు వస్తుంది
అనే విషయాన్ని తెలుసుకుందాం .
ఉగాది : చైత్ర శుద్ధ
పాడ్యమి
శ్రీ పంచమి : చైత్రశుద్ధ
పంచమి
శ్రీ రామ నవమి : చైత్ర
శుద్ధ నవమి
అక్షయ తదియ : వైశాఖ శుద్ధ
తదియ
పరశురామ ద్వాదశి : వైశాఖ
శుద్ధ ద్వాదశి
నృసింహ జయంతి : వైశాఖ శుద్ధ
చతుర్దశి
శయన ఏకాదశి , తొలి ఏకాదశి : ఆషాడ శుద్ధ ఏకాదశి
వ్యాస పూర్ణిమ : ఆషాడ శుద్ధ
పూర్ణిమ
వరలక్ష్మి వ్రతం : శ్రావణ
మాసంలో పున్నమికి ముందు వచ్చు శుక్రవారం
దామోదర ద్వాదశి : శ్రావణ
శుద్ధ ద్వాదశి
జంధ్యాల పూర్ణిమ : శ్రావణ
శుద్ధ పూర్ణిమ
చాతుర్మాస్య వ్రతం : ఆషాడ
శుద్ధ ద్వాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు మాసములు చేయు వ్రతం
శ్రీ కృష్ణ అష్టమి : శ్రావణ
బహుళ అష్టమి
వినాయక చవితి : బాద్రపద
శుద్ధ చవితి
కేదార నవమి : బాద్రపద శుద్ధ
నవమి
మహాలయ అమావాస్య : బాద్రపద
అమావాస్య
దుర్గాష్టమి : ఆశ్వీయుజ
శుద్ధ అష్టమి
మహర్నవమి : ఆశ్వీయుజ శుద్ధ
నవమి
విజయ దశమి : ఆశ్వీయుజ శుద్ధ
దశమి
గౌరీ పున్నము : ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ
నరక చతుర్దశి : ఆశ్వీయుజ
బహుళ చతుర్దశి
దీపావళి : ఆశ్వీయుజ బహుళ
అమావాస్య
నాగుల చవితి : కార్తీక
శుద్ధ చవితి
నాగ పంచమి : కార్తీక శుద్ధ
పంచమి
అక్షయ నవమి : కార్తీక శుద్ద
నవమి
క్షీరాబ్ది ద్వాదశి :
కార్తీక శుద్ధ ద్వాదశి
జ్వాలా పూర్ణిమ : కార్తీక
శుద్ధ పూర్ణిమ
మధ్య నవమి : మార్గశిర శుద్ధ
నవమి
సుబ్రహ్మణ్య షష్టి :
మార్గశిర శుద్ధ షష్టి
సంకట గణేష వ్రతం : మార్గశిర
బహుళ చవితి
వైకుంట ఏకాదశి : పుష్య
శుద్ధ ఏకాదశి
భోగి పండుగ : సంక్రాంతికి
ముందురోజు
మకరసంక్రాంతి : సూర్యుడు
మకర సంక్రణము జరిగే రోజు , జనవరి 14 లేక 15
కనుమ : సంక్రాంతి మరుసటి
దినం
వసంత పంచమి : మాఘ శుద్ధ
పంచమి
రధసప్తమి : మాఘ శుద్ధ
సప్తమి
భీష్మ ఏకాదశి : మాఘ శుద్ధ
ఏకాదశి
మహాశివరాత్రి : మాఘ బహుళ
త్రయోదశి
నృసింహ ద్వాదశి : ఫాల్గుణ
శుద్ధ ద్వాదశి
హొలీ పండగ : ఫాల్గుణ
పూర్ణిమ , డోలా పూర్ణిమ
No comments:
Post a Comment