2017-05-29

Astrology -Parts

Astrology is divided by three parts.
జ్యోతిష్య శాస్త్రము మూడు భాగములుగా విభజించ బడినది.
1. This part is a Maths : planet throughout this part of the exercise , tidhi , day, stars, yogas , karanams , asteroids , eclipses and  other planetary speeds can learn more about the many things to write calender .
1.       గణిత భాగము ; ఈ భాగములో గ్రహలయొక్క సంచారము తిధి, వార, నక్షత్రములు, యోగములు, కరణములు, గ్రహ గతులు  గ్రహణములు , మూడమి మొదలగు అనేక విషయములను తెలియపరచుచు పంచాంగమును వ్రాయుట గురించి తెలుసుకొన వచ్చును.

2.       జాతక భాగము ; ఈ భాగములో గ్రహముల యొక్క సంచారమును బట్టి మానవుని జీవితములో కలుగు శుభ అశుభములను, లాభ నష్టము  తెలుసుకొనవచ్చును.
2 2. This part is known to horoscope :Depending on the progress of human life in this part of the mobile's inauspicious planets, known loss of profit.

3.       ముహూర్త భాగము ; ఈ భాగములో మానవుడు నిత్య జీవితములో జరుగు ప్రతి కార్యము అనగా జన్మించిన నాటి నుండి నామకరణము, బారసాల,అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, ఉపనయనము, వివాహము, గృహారంభము, గృహప్రవేశం మొదలగు అనేకరకముల శుభ కార్యముల గురించి ముహూర్తములు నిర్ణయించుటకు ఉపయోగ పడును.
3.3.epoch : At this part of the human daily life, which means that every act of naming since birth, barasala, annaprasanam, initiating, upanayanamu, marriage, housing mix, housing, access, etc., shall be used to determine Muhúrttas about the many types of good works.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...