2017-05-18

నక్షత్రములు – వివరణ



నాలుగు పాదములు ఒకే రాశికి చెందిన నక్షత్రములను చతుష్పాద నక్షత్రము లని అందురు .
అశ్విని , భరణి ,రోహిణి , ఆరుద్ర ,పుష్యమి , ఆశ్రేష ,మఖ , పుబ్బ , హస్త , స్వాతి , అనూరాధ , జ్యేష్ట , మూల , పూర్వాషాడ , శ్రవణం , శతభిషం ,ఉత్తరాభాద్ర , రేవతి ఈ పద్దెనిమిది నక్షత్రములు చతుష్పాద నక్షత్రములు
మూడు పాదములు ఒక రాశి , ఒక పాదము మరియుక రాశికి చెందిన నక్షత్రములను త్రిపాద నక్షత్రములు అంటారు .
కృత్తిక , పునర్వసు , ఉత్తర , విశాఖ , ఉత్తరాషాడ , పూర్వాభాద్ర ఈ ఆరు నక్షత్రములు త్రి పాద నక్షత్రములు.
ఒక్కొక్క రాశికి రెండేసి పాదములు కలిగిన నక్షత్రములను ద్వి పాద నక్షత్రములని అందురు .
మృగశిర , చిత్త , ధనిష్ట , ఈ మూడు ద్వి పాద నక్షత్రములు .

ఈ పట్టిక వివాహ పొంతనాలు గురించి తెలుసు కొనుటకు ఉపయోగపడును .
నక్షత్రము
పాదము
రాశి
గణము
జంతువులు
నాడి
నక్షత్ర అధిపతి
రాశి అధిపతి

అశ్విని
1 2 ౩ 4
మేషం
దేవగణం
గుఱ్ఱము
ఆది
కేతువు
కుజుడు

భరణి
1 2 ౩ 4
మేషం
మనుష్య
ఏనుగు
మధ్య
శుక్రుడు
కుజుడు

కృత్తిక
1
మేషం
రాక్షస
మేక
అంత్య
సూర్యుడు
కుజుడు

కృత్తిక
2 ౩ 4
వృషభం
రాక్షస
మేక
అంత్య
సూర్యుడు
శుక్రుడు

రోహిణి
1 2 ౩ 4
వృషభం
మనుష్య
పాము
అంత్య
చంద్రుడు
శుక్రుడు

మృగశిర
1 2
వృషభం
దేవగణం
పాము
మధ్య
కుజుడు
శుక్రుడు

మృగశిర
౩ 4
మిధునం
దేవగణం
పాము
మధ్య
కుజుడు
బుధుడు

ఆరుద్ర
1 2 ౩ 4
మిధునం
మనుష్య
కుక్క
ఆది
రాహువు
బుధుడు

పునర్వసు
1 2 ౩
మిధునం
దేవగణం
పిల్లి
ఆది
గురుడు
బుధుడు

పునర్వసు
4
కర్కాటకం
దేవగణం
పిల్లి
ఆది
గురుడు
చంద్రుడు

పుష్యమి
1 2 ౩ 4
కర్కాటకం
దేవగణం
మేక
మధ్య
శని
చంద్రుడు

ఆశ్రేష
1 2 ౩ 4
కర్కాటకం
రాక్షస
పిల్లి
అంత్య
బుధుడు
చంద్రుడు

మఖ
1 2 ౩ 4
సింహం
రాక్షస
ఎలుక
అంత్య
కేతువు
సూర్యుడు

పుబ్బ
1 2 ౩ 4
సింహం
మనుష్య
ఎలుక
మధ్య
శుక్రుడు
సూర్యుడు

ఉత్తర
1
సింహ
మనుష్య
ఆవు
ఆది
సూర్యుడు
సూర్యుడు

ఉత్తర
2 ౩ 4
కన్య
మనుష్య
ఆవు
ఆది
సూర్యుడు
బుధుడు

హస్త
1 2 ౩ 4
కన్య
దేవగణం
దున్న
ఆది
చంద్రుడు
బుధుడు

చిత్త
1 2
కన్య
రాక్షస
పులి
మధ్య
కుజుడు
బుధుడు  

చిత్త
౩ 4
తులా
రాక్షస
పులి
మధ్య
కుజుడు
శుక్రుడు

స్వాతి
1 2 ౩ 4
తులా
దేవగణం
దున్న
అంత్య
రాహువు
శుక్రుడు

విశాఖ
1 2 ౩
తులా
రాక్షస
పులి
అంత్య
గురుడు
శుక్రుడు

విశాఖ
4
వృశ్చిక
రాక్షస
పులి
అంత్య
గురుడు
కుజుడు

అనూరాధ
1 2 ౩ 4
వృశ్చిక
దేవగణం
లేడి
మధ్య
శని
కుజుడు

జ్యేష్ట
1 2 ౩ 4
వృశ్చిక
రాక్షస
లేడి
ఆది
బుధుడు
కుజుడు

మూల
1 2 ౩ 4
ధనుస్సు
రాక్షస
కుక్క
ఆది
కేతువు
గురుడు

పూర్వాషాడ
1 2 ౩ 4
ధనుస్సు
మనుష్య
కోతి
మధ్య
శుక్రుడు
గురుడు

ఉత్తరాషాడ
1
ధనుస్సు
మనుష్య
ముంగిస
అంత్య
సూర్యుడు
గురుడు

ఉత్తరాషాడ
2 ౩ 4
మకర
మనుష్య
ముంగిస
అంత్య
సూర్యుడు
శని

శ్రవణం
1 2 ౩ 4
మకర
దేవగణం
కోతి
అంత్య
చంద్రుడు
శని

ధనిష్ఠ
1 2
మకర
రాక్షస
సింహం
మధ్య
కుజుడు
శని

ధనిష్ఠ
౩ 4
కుంభం
రాక్షస
సింహం
మధ్య
కుజుడు
శని

శతభిషం
1 2 ౩ 4
కుంభం
రాక్షస
గుఱ్ఱము
ఆది
రాహువు
శని

పూర్వాభాద్ర
1 2 ౩
కుంభం
మనుష్య
సింహం
ఆది
గురుడు
శని

పూర్వాభాద్ర
4
మీనం
మనుష్య
సింహం
ఆది
గురుడు
గురుడు

ఉత్తరాభాద్ర
1 2 ౩ 4
మీనం
మనుష్య
ఆవు
మధ్య
శని
గురుడు

రేవతి
1 2 ౩ 4
మీనం
దేవగణం
ఏనుగు
అంత్య
బుధుడు
గురుడు

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...