2013-08-16

నవ గ్రహములు- వివిధ వర్ణనలు ,Nine Planets - descriptions

నవ గ్రహము లకు నవ ధాన్యము లు

సూర్యుడు - గోధుమలు ,చంద్రుడు - బియ్యము ,కుజుడు - కందులు, బుధుడు - పెసర (పెసలు), గురుడు -శనగ లు,  శుక్రుడు - బొబ్బర్లు, శని - నువ్వులు,  రాహువు - మినుము లు ,కేతువు - ఉలవ లు

వస్త్ర విశేషము లు 
సూర్యుడు  - కాషాయం , చంద్రుడు - మరగ కాగిన పాల రంగు , (క్రీం కలర్ ), కుజుడు - ఎరుపు,  బుధుడు - ఆకుపచ్చ , గురుడు - పసుపు , శుక్రుడు - తెలుపు, శని - నీలము , రాహువు- చిద్ర వస్త్రము, ( మిక్స్ డ్  కలర్స్ ) ,కేతువు - చిరిగి న వస్త్రము

నవ రత్నములు
సూర్యుడు - కెంపు , చంద్రుడు - ముత్యము లు, కుజుడు - పగడము , బుధుడు - పచ్చ లు (మరకతం ) గురుడు - పుష్య రాగము , శుక్రుడు - వజ్రము లు , శని - నీలము , రాహువు - గోమేధికము , కేతువు - వైడూర్యము

ఈ పైన తెలిపిన  విషయము లన్నిహిందూ ధర్మము లో నవ గ్రహము లకు శాంతి కర్మ ల నాచరించు నపుడు భారత దేశము లో ఉపయోగింతురు .  అదే విధంగా జాతక చక్ర రీత్యా జాతకున కు ఏ గ్రహము బలము చాలదో ఆ గ్రహము నకు సంభందించిన రత్నము ను ధరించుట భారతదేశము లో విశేషము గా ఆచారము లో ఉన్నది .   ఈ పైన తెలిపిన రత్నము లలో ఏదో ఒకటి తమకు నచ్చిన విధము గా  దరించ కూడద ని జాతక రీత్యా పరిశీలన చేసుకొని  వారి వారి గ్రహ స్తితుల బలా బాలము లను బట్టి ఎవరికి ఏది అవసరమో ఆ రత్నమును  ధరించుట వలన  జాతకులు జీవితము లో మంచి అభివృద్ధి ని , శుభ ఫలితము లను పొందుతారని జ్యోతిష్య  శాస్త్రవేత్తలు తెలిపితిరి .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...