శ్లోకం : సర్వ
మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే
లక్ష్మీ దేవి కరుణా కటాక్షములు కలిగి
లోకమునందు సమస్త జనులు సకల ఆయురారోగ్య , అష్ట ఐశ్వరములతో ఉండాలని . ప్రజలకు
దరిద్రమును , దుర్భిక్షమును తొలగించి సమస్త సుఖములను వరలక్ష్మీ మాత ప్రసాదించాలని
కోరుకుంటున్నాను . ధన కనక వస్తు వాహన సకల అభీష్ట ప్రదాత అయిన వరలక్ష్మీదేవి ప్రతి
ఇంట సిరులు కురిపించాలనీ కోరుకుంటూ...........
లోకా స్సమస్తా సుఖినో భవంతు .
సర్వేజనా సుఖినో భవంతు ....
No comments:
Post a Comment