మనిషిలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టి లక్ష్య సాధన దిశగా నడిపించే వాడే మార్గదర్శి .
మన హిందూ సంప్రదాయములో
మాతృదేవోభవ , పితృ దేవోభవ , ఆచార్య దేవోభవా అని ఉచ్చరించారు . తల్లి తండ్రి గురువు దైవం తో సమానము .
తల్లి దండ్రుల తరువాత గురువుకు ప్రాధాన్యతను ఇచ్చారు .
పుట్టిన నాటి నుండి తల్లి బిడ్డకు మార్గ నిర్దేశనం చేస్తుంది . తరువాత తండ్రి బిడ్డను తీర్చి దిద్దడములో అద్భుతమైన పాత్రను పోషిస్తాడు . ఆ తరువాత గురువు విద్యార్ధిలో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీస్తాడు . పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది . కానీ ఎవరికి వారు తెలుసు కోలేరు. మనలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యములను మనకు తెలియ చెప్పి ముందుండి నడిపించే వాడే మనకు మార్గదర్శి .
అటువంటి మార్గదర్శి తల్లి కావచ్చు , తండ్రి కావచ్చు , గురువు కావచ్చు , స్నేహితుడు కావచ్చు . మనలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యములను గుర్తించి దానికి అనుగుణముగా మనలను నడిపించే వాడే మార్గదర్శి .
ఈ విషయములను గురించి కొన్ని ఉదాహరణలను ఈ దిగువ link పై క్లిక్ చేసి తెలుసుకోండి .
www. eenadu.net

No comments:
Post a Comment