ప్రతి గంట ముప్పై నిమిషములకు ఒక్కొక్క ముహూర్తం చొప్పున
చూడాలి . ప్రతి రోజు పగటి పూట 8 ముహూర్తములు , రాత్రి పూట 8 ముహూర్తములు ఉంటాయి .
రోజు వారీ ముహూర్తముల ప్రకారము చూసుకోవాలి.
పగలు ముహూర్తములు .
పగటి సమయమును 8 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగమునకు ఈ
దిగువ తెలిపిన విధముగా ఫలితములను తెలుసు కోవాలి .
|
ఆది
|
సోమ
|
మంగళ
|
బుధ
|
గురు
|
శుక్ర
|
శని
|
1
|
ఉద్యోగం
|
అమృతం
|
రోగం
|
విషం
|
ఉద్యోగం
|
రోగం
|
విషం
|
2
|
లాభం
|
విషం
|
ఉద్యోగం
|
అమృతం
|
విషం
|
జ్వరం
|
అమృతం
|
౩
|
విషం
|
ఉద్యోగం
|
జ్వరం
|
శుభం
|
జ్వరం
|
అమృతం
|
జ్వరం
|
4
|
అమృతం
|
లాభం
|
లాభం
|
ఉద్యోగం
|
లాభం
|
కలహం
|
ఉద్యోగం
|
5
|
సుఖం
|
జ్వరం
|
అమృతం
|
రోగం
|
అమృతం
|
లాభం
|
శుభం
|
6
|
ధనం
|
అమృతం
|
ఉద్యోగం
|
సుఖం
|
విషం
|
శుభం
|
లాభం
|
7
|
అమృతం
|
లాభం
|
విషం
|
ధనం
|
కలహం
|
సుఖం
|
ధనం
|
8
|
విషం
|
ధనం
|
లాభం
|
అమృతం
|
జ్వరం
|
అమృతం
|
లాభం
|
రాత్రి ముహూర్తములు .
రాత్రి సమయమును 8
భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగమునకు ఈ దిగువ తెలిపిన విధముగా ఫలితములను తెలుసు
కోవాలి .
|
ఆది
|
సోమ
|
మంగళ
|
బుధ
|
గురు
|
శుక్ర
|
శని
|
1
|
శుభం
|
రోగం
|
జ్వరం
|
లాభం
|
శుభం
|
అమృతం
|
విషం
|
2
|
అమృతం
|
లాభం
|
ఉద్యోగం
|
రోగం
|
రోగం
|
జ్వరం
|
ఉద్యోగం
|
౩
|
జ్వరం
|
ఉద్యోగం
|
కలహం
|
విషం
|
కలహం
|
కలహం
|
శుభం
|
4
|
రోగం
|
ధనం
|
లాభం
|
ఉద్యోగం
|
లాభం
|
లాభం
|
అమృతం
|
5
|
కలహం
|
రోగం
|
రోగం
|
శుభం
|
ఉద్యోగం
|
శుభం
|
కలహం
|
6
|
లాభం
|
అమృతం
|
లాభం
|
లాభం
|
జ్వరం
|
ధనం
|
రోగం
|
7
|
ఉద్యోగం
|
విషం
|
ఉద్యోగం
|
ధనం
|
లాభం
|
అమృతం
|
అమృతం
|
8
|
రోగం
|
జ్వరం
|
ధనం
|
లాభం
|
ఉద్యోగం
|
విషం
|
లాభం
|
పైన తెలిపిన అంశాలు మానవుని దైనందిన కార్య క్రమాలలో నిత్యమూ
జరుపు పనులలో మంచి సమయము , చెడు సమయము లను గురించి తెలియ పరచుట కొరకు తెలుప బడినది
.
దీనిలో ఉద్యోగం , లాభం , అమృతం , సుఖం , శుభం , ధనం అని
తెలుప బడిన సమయములలో నూతన పనులను ప్రారంభించినాచో శుభ ఫలితములు కలుగును , మిగతా
సమయములు అశుభమును కలుగ చేయును .
2 comments:
well ssid, but from what time we have to calculate these.? please let us know.
హరిగారూ , మీరు సూచించిన సందేహము గురించి చాలా మందికి కలిగినది .
అయితే జ్యోతిష్య శాస్త్రములో ప్రతి గంటన్నరకు ఫలితములను చెప్పితిరి . వర్తమాన కాలములో సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ఉన్న సమయమును, అలాగే సూర్యాస్తయము నుండి సూర్యోదయము వరకు 8 సమ భాగములుగా విభజించుకొని ఫలితములను తెలుసుకోవాలి . ఎందుకంటే భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఒక్కొక్క దేశములో ఒక్కో విధముగా సూర్యోదయము అగుచున్నది కదా ? ? కావునా సూర్యోదయం అనుసరించి మాత్రమే మన మహర్షులు దీని గురించి తెలుపడం జరిగింది .
Post a Comment