భారతీయ సంప్రదాయములో హిందువులు బొట్టును ధరించడం అనాదిగా వస్తున్న ఆచారము . బొట్టు ధరించుట వలన తేజస్సు పెరుగుతుంది . ముఖ్యంగా స్త్రీలు బొట్టును ధరించుట వలన ముఖము నందు తేజస్సు పెరగడమే కాకుండా అందము తో పాటు లక్ష్మీ కళ వస్తుంది .ఐశ్వర్యము కలుగుతుంది .
బొట్టును దరించడానికి ఉపయోగించే కుంకుమ సహజ సిద్దంగా తయారు చేసినది అయి ఉండాలి . సహజ సిద్దంగా తయారు చేసే కుంకుమ లో పసుపును వాడతారు . దీని వలన ముఖరోగాలు , నశించడం జరుగుతుంది . జ్ఞాన నేత్రం పై కుంకుమను ధరించడం కంటి చూపు బాగు పడుతుంది . ముఖపై మొటిమలు మొదలగు వ్యాధులను నయం చేస్తుంది .
పసుపు యొక్క ప్రాముఖ్యతను గురించి, పసుపును వాడడం వలన కలిగే లాభాలను గురించి సైంటిస్టులు చాలా సందర్భాలలో చెప్పుచునే ఉన్నారు . పసుపు యాంటి బయాటిక్ గా ఉపయోగ పడుతుంది . అందుకనే ఏమో ఈ విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు . బొట్టును ధరించడం ఆచారమని తెలియ పరచారు . ప్రస్తుతము ఈ కాలములో ప్యాషన్ కొరకు మెహంది బొట్టు బిళ్ళలు , ప్లాస్టిక్ బొట్లు వాడుచున్నారు . దీనివలన అందం వస్తుంది . గానీ ముఖ రోగాలు నశించవు.

No comments:
Post a Comment