2013-11-26

గౌరీ పంచాంగము

ప్రతి గంట ముప్పై నిమిషములకు ఒక్కొక్క ముహూర్తం చొప్పున చూడాలి . ప్రతి రోజు పగటి పూట 8 ముహూర్తములు , రాత్రి పూట 8 ముహూర్తములు ఉంటాయి . రోజు వారీ ముహూర్తముల ప్రకారము చూసుకోవాలి.
పగలు ముహూర్తములు .
పగటి సమయమును 8 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగమునకు ఈ దిగువ తెలిపిన విధముగా ఫలితములను తెలుసు కోవాలి .

ఆది
సోమ
మంగళ
బుధ
గురు
శుక్ర
శని
1
ఉద్యోగం
అమృతం
రోగం
విషం
ఉద్యోగం
రోగం
విషం
2
లాభం
విషం
ఉద్యోగం
అమృతం
విషం
జ్వరం
అమృతం
విషం
ఉద్యోగం
జ్వరం
శుభం
జ్వరం
అమృతం
జ్వరం
4
అమృతం
లాభం
లాభం
ఉద్యోగం
లాభం
కలహం
ఉద్యోగం
5
సుఖం
జ్వరం
అమృతం
రోగం
అమృతం
లాభం
శుభం
6
ధనం
అమృతం
ఉద్యోగం
సుఖం
విషం
శుభం
లాభం
7
అమృతం
లాభం
విషం
ధనం
కలహం
సుఖం
ధనం
8
విషం
ధనం
లాభం
అమృతం
జ్వరం
అమృతం
లాభం

రాత్రి  ముహూర్తములు .
రాత్రి  సమయమును 8 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగమునకు ఈ దిగువ తెలిపిన విధముగా ఫలితములను తెలుసు కోవాలి .


ఆది
సోమ
మంగళ
బుధ
గురు
శుక్ర
శని
1
శుభం
రోగం
జ్వరం
లాభం
శుభం
అమృతం
విషం
2
అమృతం
లాభం
ఉద్యోగం
రోగం
రోగం
జ్వరం
ఉద్యోగం
జ్వరం
ఉద్యోగం
కలహం
విషం
కలహం
కలహం
శుభం
4
రోగం
ధనం
లాభం
ఉద్యోగం
లాభం
లాభం
అమృతం
5
కలహం
రోగం
రోగం
శుభం
ఉద్యోగం
శుభం
కలహం
6
లాభం
అమృతం
లాభం
లాభం
జ్వరం
ధనం
రోగం
7
ఉద్యోగం
విషం
ఉద్యోగం
ధనం
లాభం
అమృతం
అమృతం
8
రోగం
జ్వరం
ధనం
లాభం
ఉద్యోగం
విషం
లాభం

పైన తెలిపిన అంశాలు మానవుని దైనందిన కార్య క్రమాలలో నిత్యమూ జరుపు పనులలో మంచి సమయము , చెడు సమయము లను గురించి తెలియ పరచుట కొరకు తెలుప బడినది .

దీనిలో ఉద్యోగం , లాభం , అమృతం , సుఖం , శుభం , ధనం అని తెలుప బడిన సమయములలో నూతన పనులను  ప్రారంభించినాచో శుభ ఫలితములు కలుగును , మిగతా సమయములు అశుభమును కలుగ చేయును . 

2 comments:

Hari said...

well ssid, but from what time we have to calculate these.? please let us know.

chnagu33 said...

హరిగారూ , మీరు సూచించిన సందేహము గురించి చాలా మందికి కలిగినది .
అయితే జ్యోతిష్య శాస్త్రములో ప్రతి గంటన్నరకు ఫలితములను చెప్పితిరి . వర్తమాన కాలములో సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ఉన్న సమయమును, అలాగే సూర్యాస్తయము నుండి సూర్యోదయము వరకు 8 సమ భాగములుగా విభజించుకొని ఫలితములను తెలుసుకోవాలి . ఎందుకంటే భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఒక్కొక్క దేశములో ఒక్కో విధముగా సూర్యోదయము అగుచున్నది కదా ? ? కావునా సూర్యోదయం అనుసరించి మాత్రమే మన మహర్షులు దీని గురించి తెలుపడం జరిగింది .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...